Monday, October 31, 2011

తెలంగాణా ప్రతి రోజు కాలి పోతుంధీ-- మండు తుంధీ----పిలుస్తుంధీ తెలంగాణా

తెలంగాణా  ప్రతి రోజు కాలి పోతుంధీ--  మండు తుంధీ----పిలుస్తుంధీ  తెలంగాణా ***********
 
తెలంగాణా ప్రతి రోజు కాలి పోతుంధీ
తెలంగాణా  మండు తుంధీ
పిలుస్తుంధీ తెలంగాణా
పిడికే ల్లు  ఎత్త్హు తుంధీ  తెలంగాణా
ఈ రోజు
తెలంగాణా లో ని తిరుగు బాటు
అసలు సిసలయినా ప్రజా ఉద్యమం
ఈ  పోరాటం
దోపిడీ
నీతికి
సీమాంద్రా పెత్తానానికి
వారి  సంస్కృతి కి
అణిచి వెతల కు
సామాజిక విధానాల కు
వ్యతిరేకంగా సాగుతున్న
విప్లవ పోరాటం
విప్ల వాగ్ని  జ్వాలాలతో
తెలంగాణా అంతా నిండి పోయింధీ
తెలంగాణా  మండిపోతుంధీ
 
ఇపుడు
అంధ రి లో
ఆలోచన
అలజడి
ఆవే ధన
ఆశాంతి--
మనస్సులను కల్లోల పెడుతూ
రోజుకో మలుపు
కప్ప గంతుల మాటలు
కాంగ్రెస్ అధిష్టానం  --రెచ్చగొట్టే ముచ్చట్లు 
కురిపిస్తూ
దొంగ లంగా నాటకాలు ఆడుతూ---

నాలుగు కోట్ల ప్రజల అరుపులూ
పె డ బొబ్బాలూ --కాత రు చేయకుండా
దాగుడు మూతలు ఆడుతూ----
మిగిలిచింధీ---వెలతీ
అనిశ్ఛిథి-- డిప్రెషన్-- ??

60 ఏండ్ల స్వాతంత్రం లో
అన్ని కోల్పోయాం
చితికిపోయాం
చివికిపోయాం
కుమిలి పోయాం
న లి గి పోయాం
కాటు కలిసి పోయాం 
ఎప్పుడు విముక్తి మాకు
మా అవీటి బ్రతుకుల కు--- ఎప్పుడు ?? ఎన్నడు ???

వివిధ రాజకీయ పార్టీ ల 
మోసాల కు గురి  అయి నామ్
ఎంతకాలం ఈ చిక్కు ముడులు ??
ఇంకెంతకాలం  --కాంగ్రెస్  హై కమాండ్-- కోర్ కమెటి ల
గారడీ ఆటలు---
రాజకీయ తోలు బొమ్మలాటలు  ????ఇంకెంతకాలం ????
ఆజాద్  లఫంగ్  ముచ్చట్లు-- ఇంకెంతకాలం ??

బానిసత్వం
పేధరికం
ఆకలి అరుపులు
కుల వృత్తుల శోకం----
కనుల ముంధే  అన్యాయాలు--దోపిడీ లు
తేడాలు కోన సాగుతూ ఉంటే
ఏమీ పట్టనట్లు
కుం టి సాకుల తో
కుం టి మాటల తో
జాతీయ వాదం మాట్లాడుతూ
పధ వి ని ఆంటీ పెట్టు కొన్న
తెలంగాణా ధ్రో హీ-- జై పాల్ రెడ్డి గారు---

రెడ్డి గారు
నీ రాజకీయ జీవితానీ కి--నీకు
తెలంగాణా ప్రజలు గోరి  కట్టే  రోజు
ధగ్గరి లో నే ఉంధీ
గుర్తుంచుకో--ప్రజాకవి కాళోజీ మాటలు
ప్రాంతం వాడే  దోపిడీ చేస్తే **********

వేట్ అండ్ సీ????

మోస పోయిన గడ్డ లో
ఒక్క పల్లెలే కాధూ
తెలంగాణా లో ని వాగులూ--వంకలూ
కొండలూ- కోనలూ
అడవులూ- తుప్పలూ
అన్ని పోరాట గాధలను--
పోరాట గీతాల ను-- వివరిస్తాయి-- వి ని పిస్తాయి--తెలుపు తా యీ
 
ప్రపంచం లో
అన్ని దేశాల్లో ఉన్న
తెలంగాణా అన్న లూ--అక్క లూ
యిధె మన చివరి పోరాటం
ఈ ప్రజా యుద్దం లో
మనం చేతులు కలుపుదాం
ఏ ధో ఒక తీరు గా
ఎంత కై నా తెగిస్తాం--ప్రాణాలు అయిన అరిపిస్తాం
అంధాం--
ఉద్యమం లో కలిసి పోదాం --పదండి
మనంధరిధి  ఒకటే మాట-- ఒకటే బాట--ఒకటే పాట
తుధి  విజయం మనదే
యిధి ఇన్ క్వీ లాబ్
జై తెలంగాణా-- జై జై తెలంగాణా
man belongs-- where man wants to go
--------------------------------------------------------------
బుచ్చి రెడ్డి

No comments: